{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasamlo-darsimchaalsina-prapamcha-prasiddha-sivaalayaa","title_te":"శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు.. ఈ ఆలయాల ప్రత్యేకతలు తెలుసా?","section":"తాజా","status_line":"శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు.. ఈ ఆలయాల ప్రత్యేకతలు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73195","date":"2026-08-16T08:02:07.000Z","title_te":"శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు.. ఈ ఆలయాల ప్రత్యేకతలు తెలుసా?","body_te":"Famous Shiva Temples Around the World Telugu: శ్రావణ మాసంలో శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ శివునికి అంకితం చేసిన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఇండోనేషియాలోని ప్రంబనన్ వరకు ప్రపంచ ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shravan-2026-5-famous-shiva-temples-around-the-world-you-must-know-about-1889406.html"}]}]}