{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasamlo-ee-10-sivaalayaala-darsanam-tappanisari-prati","title_te":"శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు ఒక్కసారైనా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రాలు..!","section":"తాజా","status_line":"శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు ఒక్కసారైనా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41726","date":"2026-07-28T10:25:23.000Z","title_te":"శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు ఒక్కసారైనా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రాలు..!","body_te":"Shravan Maas 2026: శ్రావణ మాసం 2026 సందర్భంగా ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథ్, కేదార్‌నాథ్, బైద్యనాథ్ ధామ్, నీలకంఠ మహాదేవ్, తుంగనాథ్, జాగేశ్వర్ ధామ్ వంటి 10 ప్రసిద్ధ శివాలయాల విశేషాలు తెలుసుకోండి. శ్రావణ సోమవారాల తేదీలు, ప్రతి క్షేత్రం ప్రత్యేకత, యాత్రకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు ఈ కథనంలో ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/shravan-maas-2026-10-must-visit-lord-shiva-temples-in-north-india-1875419.html"}]}]}