{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasamlo-paamulu-emduku-ekkuvagaa-kanipistaayi-deeni-ve","title_te":"శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా?","section":"తాజా","status_line":"శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T02:12:27.256Z"},"facts":[],"events":[{"id":"event-50915","date":"2026-08-03T01:25:48.000Z","title_te":"శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? దీని వెనక కథ తెలుసా?","body_te":"అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం శివారాధన చేస్తుంటారు. అయితే ఈ మాసంలో పాములు ఎక్కువగా కనిపిస్తాయి అంటుంటారు. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయో? కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/sravana-masam-snakes-why-they-appear-more-oftenscientific-and-religious-reasons-1879370.html"}]}]}