{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-putrada-ekaadasi-2026-ee-parihaaraalato-sreehari-anugra","title_te":"శ్రావణ పుత్రద ఏకాదశి 2026: ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం.. ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి మీ సొంతం!","section":"తాజా","status_line":"శ్రావణ పుత్రద ఏకాదశి 2026: ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం.. ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి మీ సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79767","date":"2026-08-20T07:00:13.000Z","title_te":"శ్రావణ పుత్రద ఏకాదశి 2026: ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం.. ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి మీ సొంతం!","body_te":"Shravan Putrada Ekadashi 2026: ఆగస్టు 23న శ్రావణ పుత్రద ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున రాశి ప్రకారం ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహం లభించి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఏకాదశి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/shravan-putrada-ekadashi-2026-zodiac-wise-remedies-for-prosperity-wealth-and-family-happiness-1892325.html"}]}]}