{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-sukravaaram-ashtalakshmula-anugraham-amte-emiti-jeevita","title_te":"శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని సుసంపన్నం చేసే 8 ఐశ్వర్యాలు ఇవే!","section":"తాజా","status_line":"శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని సుసంపన్నం చేసే 8 ఐశ్వర్యాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T02:39:52.089Z"},"facts":[],"events":[{"id":"event-69570","date":"2026-08-14T01:58:06.000Z","title_te":"శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని సుసంపన్నం చేసే 8 ఐశ్వర్యాలు ఇవే!","body_te":"Friday Laxmi Puja: శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. అష్టలక్ష్ములుగా పూజించే శ్రీమహాలక్ష్మి ఎనిమిది స్వరూపాలు జీవితంలో ఎలాంటి ఐశ్వర్యాలను సూచిస్తాయి? ఆదిలక్ష్మి నుంచి సంతానలక్ష్మి వరకు అష్టలక్ష్మి తత్వంలోని ఆధ్యాత్మిక విశిష్టతను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/shravana-friday-ashta-lakshmi-significance-8-forms-of-goddess-lakshmi-and-their-blessings-1887558.html"}]}]}