{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-sukravaaram-naadu-ee-tappulu-cheyoddu-lakshmeedevi-kata","title_te":"శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి","section":"తాజా","status_line":"శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79756","date":"2026-08-20T08:03:36.000Z","title_te":"శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి","body_te":"శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపారాధన చేయడం, పసుపు కుంకుమలు, తాంబూలం సమర్పించడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/sravana-sukravaram-varalakshmi-vratam-2026-shravan-friday-puja-spiritual-rules-traditions-and-things-to-avoid-1892379.html"}]}]}