{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavanamlo-varshapu-neetito-ee-parihaaraalu-cheyamdi-aarthika-s","title_te":"శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట!","section":"తాజా","status_line":"శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66665","date":"2026-08-12T09:26:42.000Z","title_te":"శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట!","body_te":"Shravan Month Rainwater Remedies: శ్రావణ మాసంలో కురిసే వర్షపు నీటికి జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. స్వచ్ఛమైన వర్షపు నీటితో చేసే కొన్ని సులభమైన పరిహారాలు ఆర్థిక సమస్యలు, మానసిక అశాంతి తొలగి ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలిగిస్తాయని విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/shravan-month-try-these-rainwater-vastu-remedies-for-prosperity-peace-and-positive-energy-1886386.html"}]}]}