{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sramadevobhava","title_te":"శ్రమదేవోభవ","section":"తాజా","status_line":"శ్రమదేవోభవ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T17:40:13.667Z"},"facts":[],"events":[{"id":"event-26998","date":"2026-07-19T17:05:57.000Z","title_te":"శ్రమదేవోభవ","body_te":"సమూహస్వరంభావోద్వేగాల సమహారంవాళ్లలోసహనం ఉంది సాహసం ఉందిఆశావర్కర్లూ నిరాశలు వద్దుచిన్ననౌకర్లూ హతశులు కావద్దుఆకలితో పిల్లల్నిచంకనెత్తుకొని రోడ్డెక్కారుపోరాటంతో ఎదుర్కొన్న పరీక్షలో విజయంఉందని నమ్మారుమాతృమూర్తుల ధర్నాలువీరమాతల హర్తాళ్ళువృధా అవ్వొద్దుఆశల రెక్కలు నిమరండిశ్రమదేవోభవకోటం చంద్రశేఖర్, 9492043348 The post శ్రమదేవోభవ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/shramadevobhav/"}]}]}