{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sravana-masam-2026-sraavanamlo-veeri-imta-subhakaaryaala-velluva","title_te":"Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?","section":"తాజా","status_line":"Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T14:16:16.871Z"},"facts":[],"events":[{"id":"event-28355","date":"2026-07-20T12:11:48.000Z","title_te":"Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?","body_te":"Sravana Masam 2026 Horoscope: ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 10 వరకు కొనసాగబోతున్న శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారి ఇళ్లు నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఒక వెలుగు వెలగబోతున్నాయి. గురువు ఉచ్ఛ స్థితి కొనసాగడంతో పాటు, బుధ, శుక్ర, రవులు అనుకూలంగా మారబోతున్నందువల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి ఇళ్లలో పెండింగ్ లో ఉన్న శుభ కార్యాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, శంకు స్థాపనలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోలు, సంతాన యోగం, విదేశీ అవకాశాల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shravana-masam-horoscope-2026-weddings-property-and-prosperity-for-these-6-signs-1869796.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxPVUZHU19EZUQzTjRVd2JuTWRraFhGSnJiTTEtelJ6U2VhWnZ3c1R4a0dyTTNZZVBvU3JJMVhKWlpsSDhDMnBGU0J6b2VGY2Zwd1hlaEV0WTNwQjBGMHlOWU5jbjVwY1oyWFBhRkN3S0FnY25hT1E0Ym9RXzgwc291X0xXMDRZbGRpWEl2Mk5QVVpnY0FYT2xjZEQ4MjlNRU9lVXNxNk5YOFY1al8yM2JWQjdVRHZpekJ4enFrLVdaV3g1OVFIeFh3UGp0OWh0bVJVXy1XU1ZMZmR4d004djV5X00wZGPSAeQBQVVfeXFMT1VGR1NfRGVEM040VXdibk1ka2hYRkpyYk0xLXpSelNlYVp2d3NUeGtHck0zWWVQb1NySTFYSlpabEg4QzJwRlNCem9lRmNmcHdYZWhFdFkzcEIwRjB5TllOY241cGNaMlhQYUZDd0tBZ2NuYU9RNGJvUV84MHNvdV9MVzA0WWxkaVhJdjJOUFVaZ2NBWE9sY2REODI5TUVPZVVzcTZOWDhWNWpfMjNiVkI3VUR2aXpCeHpxay1XWld4NTlRSHhYd1BqdDlodG1SVV8tV1NWTGZkeHdNOHY1eV9NMGRj?oc=5"}]}]}