{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sravana-masam-fasting-sraavanamaasamlo-upavaasaalu-chestunnaaraa","title_te":"Sravana Masam Fasting: శ్రావణమాసంలో ఉపవాసాలు చేస్తున్నారా?.. దీని గురించి ప్రాచీన గ్రంథాల్లో ఏం రాసి ఉందో తెలుసా?","section":"తాజా","status_line":"Sravana Masam Fasting: శ్రావణమాసంలో ఉపవాసాలు చేస్తున్నారా?.. దీని గురించి ప్రాచీన గ్రంథాల్లో ఏం రాసి ఉందో తెలుసా?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44719","date":"2026-07-30T05:42:07.000Z","title_te":"Sravana Masam Fasting: శ్రావణమాసంలో ఉపవాసాలు చేస్తున్నారా?.. దీని గురించి ప్రాచీన గ్రంథాల్లో ఏం రాసి ఉందో తెలుసా?","body_te":"హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో శివారాధనతో పాటు సోమవారాలు, శ్రావణ శుక్రవారాల్లో చాలామంది ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. అయితే, శ్రావణ మాసంలో పాటించే ఈ ఉపవాసాలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకు లేదా పూజా పునస్కారాలకు మాత్రమే పరిమితం కాదని, వీటి వెనుక అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రీయ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/sravanamasam-fasting-ayurvedic-benefits-details-in-telugu-1876111.html"}]}]}