{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sravanamasam-restrictions-sraavanamaasamlo-perugannam-majjiga-ti","title_te":"Sravanamasam Restrictions: శ్రావణమాసంలో పెరుగన్నం, మజ్జిగ తినకూడదా?.. శాస్త్రాలు, ఆయుర్వేదం హెచ్చరిస్తున్న కారణాలు ఇవే!","section":"తాజా","status_line":"Sravanamasam Restrictions: శ్రావణమాసంలో పెరుగన్నం, మజ్జిగ తినకూడదా?.. శాస్త్రాలు, ఆయుర్వేదం హెచ్చరిస్తున్న కారణాలు ఇవే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T09:08:05.898Z"},"facts":[],"events":[{"id":"event-43107","date":"2026-07-29T06:58:06.000Z","title_te":"Sravanamasam Restrictions: శ్రావణమాసంలో పెరుగన్నం, మజ్జిగ తినకూడదా?.. శాస్త్రాలు, ఆయుర్వేదం హెచ్చరిస్తున్న కారణాలు ఇవే!","body_te":"ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పవిత్రమైన నెలలో భక్తులు ఉపవాసాలు ఉండటంతో పాటు ఆహార నియమాలను అత్యంత నిష్టగా పాటిస్తారు. శ్రావణ మాసంలో నాన్-వెజ్, ఉల్లి, వెల్లుల్లి మానడమే కాకుండా.. పాలు, పెరుగు, మజ్జిగ, మరియు పెరుగుతో చేసే పదార్థాలను కూడా తినకూడదని పెద్దలు చెబుతుంటారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/why-curd-and-kadhi-are-strictly-prohibited-in-monsoon-details-in-telugu-1875818.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxQWDA4V3ktZHp0dndaZ245U2R2TEktM2RrOGJKdTlBWFFvNGptLW9SNU0wOXBlX2tQcnFTN2Rzc1JaZnZsUEk3TktidHFMaE5vZi1hZkdGUTZoUkkxVE9meEJYLVAzQTNHUkhxU2hYdjhHZVBWT2RXZlhQV1VVc09Scm9ELUZROUxLZnRIM3UyMmlmbC0yYkV3Zml5WnNfOGZDdDhlN0xQOVFidEstZkM4Um56b212WkNt0gG4AUFVX3lxTFBYMDhXeS1kenR2d1pnbjlTZHZMSS0zZGs4Ykp1OUFYUW80am0tb1I1TTA5cGVfa1BycVM3ZHNzUlpmdmxQSTdOS2J0cUxoTm9mLWFmR0ZRNmhSSTFUT2Z4QlgtUDNBM0dSSHFTaFh2OEdlUFZPZFdmWFBXVVVzT1Jyb0QtRlE5TEtmdEgzdTIyaWZsLTJiRXdmaXlac184ZkN0OGU3TFA5UWJ0Sy1mQzhSbnpvbXZaQ20?oc=5"}]}]}