{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sree-charani-telugu-kriketa-r-sree-cha-ra-ni-remdu-nelalu-lekkal","title_te":"Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్..","section":"తాజా","status_line":"Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T04:02:13.404Z"},"facts":[],"events":[{"id":"event-39393","date":"2026-07-27T03:14:23.000Z","title_te":"Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్..","body_te":"ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణి (Sree Charani) అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌దైన ముద్ర వేస్తోంది. ఇటీవల ముగిసిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, ఆ త‌రువాత ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో బంతులు వేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. ఇంగ్లాండ్‌లో ఈ టోర్నీ జ‌రిగింది. మ్యాచ్‌ల విరామ స‌మ‌యంలో లండ‌న్‌లో స‌హ‌చ‌ర ప్లేయ‌ర్ల‌తో చ‌క్క‌ర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియా వేదిక‌గా లేటెస్టుగా షేర్ చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sree-charani-two-months-countless-memories-photos-viral-vm-1114871.html"},{"outlet":"10TV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxNeTd0SVVzTlVwXzhhWTRwalltdFRsZjNreHNqbVZOUzNiMl9xY3hMdk8zUDQxRW5WU3l3ZURkaEpsbVRBWkJrRWVfX0Mxb0Y1MHdYS080V05iRHdtd1ROSlVWSTRncmIwamlqS1VSNVZ4WWdNZGZlZjdLdzJJYlpZQnljOGVhOVd2Q0xqbUR3RDlwYUx5OVZXdVkwNzl2UkNtc21kSC1STjNhd1NSRW9yejJjaw?oc=5"}]}]}