{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sree-gurupaadapooja-kaaryakramaaniki-bhaktulu-pedda-samkhyalo-ha","title_te":"శ్రీ గురుపాదపూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి","section":"తాజా","status_line":"శ్రీ గురుపాదపూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85185","date":"2026-08-23T15:23:35.000Z","title_te":"శ్రీ గురుపాదపూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి","body_te":"శ్రీ రుక్మిణీ పాండురంగ విఠలేశ్వర క్షేత్రం, శ్రీ భారతీతీర్థ విఠలేశ్వర కళ్యాణ మండపంలో శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి శ్రీ పాదుకలకు గురుపాదపూజ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sri-bharathi-teertha-swamy-guru-pada-puja-2492240"}]}]}