{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sree-ramganaatha-svaami-aalayaanni-samdarsimchina-phaarest-adhik","title_te":"శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు","section":"తాజా","status_line":"శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68784","date":"2026-08-13T12:29:36.000Z","title_te":"శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు","body_te":"నవతెలంగాణ-బాల్కొండ మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గురువారం డీఎఫ్ఓ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ అరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రణవీర్, ఫారెస్ట్ ఆఫీసర్ గంగాధర్ సందర్శించారు. అనంతరం రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ధ్యాగ నర్సారెడ్డి ఫారెస్ట్ అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. The post శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/forest-officials-visited-the-sri-ranganatha-swamy-temple/"}]}]}