{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreekrushnadevaraayala-kaalam-naati-arudaina-teepi-vamtakam-sukh","title_te":"శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!","section":"తాజా","status_line":"శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85181","date":"2026-08-23T15:14:00.000Z","title_te":"శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!","body_te":"మన తెలుగు సంస్కృతిలో పాతకాలపు వంటకాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలక్రమేణా ఎన్నో అద్భుతమైన సాంప్రదాయ వంటకాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి వాటిలో సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రాచీన తీపి వంటకం 'సుఖీయం' ఒకటి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయాల్లో దివ్య నైవేద్యంగా, వివాహాది శుభకార్యాల్లో రాచరికపు తీపిగా దీనిని సమర్పించేవారట.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-sukhiyam-sweet-recipe-authentic-500-year-old-ancient-andhra-sweet-in-telugu-1894953.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxOT0p5eEdPLXlxSVI1QmZsNTRzc3RfRl9FR0tSRjNsQzdveGpaRTctWklLeElBYjVFQjR3VFVSamQ1V2Q0OXBwb3NRNE96S0ljcWhiQzhxcDA0WlVuTU1KLUtDajNNblFRcDZNcUtMdHpzbEVrVTNrX19vOUlHc0ZEZ1hKMU1qZGVxcGo2cEZnc1NlSGpQSUwwMDY1blcwS3EyeVgxTm5IRmlWNUVCMWlkT0hnY0syZkhFOHZ2V1JnLTZVQmp3enZYdXM4ckx2dVY5clJDRHJ5b9IB1wFBVV95cUxOT0p5eEdPLXlxSVI1QmZsNTRzc3RfRl9FR0tSRjNsQzdveGpaRTctWklLeElBYjVFQjR3VFVSamQ1V2Q0OXBwb3NRNE96S0ljcWhiQzhxcDA0WlVuTU1KLUtDajNNblFRcDZNcUtMdHpzbEVrVTNrX19vOUlHc0ZEZ1hKMU1qZGVxcGo2cEZnc1NlSGpQSUwwMDY1blcwS3EyeVgxTm5IRmlWNUVCMWlkT0hnY0syZkhFOHZ2V1JnLTZVQmp3enZYdXM4ckx2dVY5clJDRHJ5bw?oc=5"}]}]}