{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreelakshmee-baalaajee-rais-mil-pai-kesu","title_te":"శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్‌పై కేసు","section":"తాజా","status_line":"శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్‌పై కేసు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T19:30:20.819Z"},"facts":[],"events":[{"id":"event-45797","date":"2026-07-30T19:27:30.000Z","title_te":"శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్‌పై కేసు","body_te":"ధాన్యంలో అవకతవకలకు పాల్పడినందుకు గాను మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్‌ సమీపంలోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌పై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసు నమోదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/case-filed-against-sri-lakshmi-balaji-rice-mill-2468107"}]}]}