{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreelamka-byaatarlaku-chukkalu-choopimchina-bhaarata-baularlu","title_te":"శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు","section":"తాజా","status_line":"Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T05:35:49.713Z"},"facts":[],"events":[{"id":"event-87513","date":"2026-08-25T04:59:13.000Z","title_te":"Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!","body_te":"Test Bowling Records: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 7339.5 ఓవర్లతో అగ్రస్థానంలో ఉండగా, అనిల్ కుంబ్లే 6808.2 ఓవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్, నాథన్ లయాన్, స్టువర్ట్ బ్రాడ్, కోర్ట్నీ వాల్ష్ కూడా టాప్-7లో చోటు దక్కించుకున్నారు. వారి బౌలింగ్ రికార్డులు ఇప్పటికీ అద్భుతంగా నిలిచాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxOY0w5T0ozMlRsbHZ3bHo0Njh2bUY3eS1nUTcxRWxORTJ5QUlRLUtJRnhPUHRrNTBLcWtsWjVfYjVKWkEzbmNVS1o0MFJ0bDItLXIwbHNDd0lGeWpjdURFNlpjYnliZUNmXy1wR2U5M2FjUVR0bGJ0a1hHMGFnTjVraUV3UEVxYkNPemZzb1N2MTRKMlNtV2xjV3AtNHBDcjEzYmthd3lLcmJPRlpWOGVDdElHTERBNHljNWI2U0h3Z2ZwSjFUYkU1bGRuV284XzNOaXfSAdcBQVVfeXFMTVp2QkFNOThWZjhtTG5fSHZnMDVOVHhyOWRNTldkejJkYnkyZjhjTWNkSURzX2sweVJLeVIwNXR2TTdTTnhHQWVBOUJLVjR0dFJSNGhIV2lWZVdibU93amJIelpCR2RyQlpScFpJTjFyVjF4RmJtMkQ1VHZXcm9CVUh0aTBBRzVwRGY2d05XZUk0aTZPYXBkOFk4N1YwWVlqU05DLXZlWUN3eG1icF9jNFE2c0NMLU5QdEVqMGl2dW8tMFgtR2hkcmVQWmdFSklaRUpjcFFWMEk?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/most-overs-bowled-in-test-cricket-history-muttiah-muralitharan-anil-kumble-record-1895934.html"}]},{"id":"event-74615","date":"2026-08-17T06:38:21.000Z","title_te":"చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు","body_te":"చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు Sushma Mon, 08/17/2026 - 12:08","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/sports/ind-vs-sl-1st-test-day3-lunch-india-bowlers-strikes-sri-lanka-go-5-down-2875899"}]},{"id":"event-30180","date":"2026-07-21T12:40:58.000Z","title_te":"శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు","body_te":"శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు Sushma Tue, 07/21/2026 - 18:10","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/sports/ind-u19-vs-sl-u19-2nd-unofficial-test-day2-india-bowlers-shine-sl-122-8-2850119"}]}]}