{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreelamkalo-edis-domala-vijrumbhanato-maranaalu-maskito-haat-spa","title_te":"శ్రీలంకలో ఏడిస్ దోమల విజృంభణతో మరణాలు.. మస్కిటో హాట్‌స్పాట్స్ గుర్తించడానికి మిలటరీ డ్రోన్స్","section":"తాజా","status_line":"శ్రీలంకలో ఏడిస్ దోమల విజృంభణతో మరణాలు.. మస్కిటో హాట్‌స్పాట్స్ గుర్తించడానికి మిలటరీ డ్రోన్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T03:37:03.205Z"},"facts":[],"events":[{"id":"event-34612","date":"2026-07-24T02:58:18.000Z","title_te":"శ్రీలంకలో ఏడిస్ దోమల విజృంభణతో మరణాలు.. మస్కిటో హాట్‌స్పాట్స్ గుర్తించడానికి మిలటరీ డ్రోన్స్","body_te":"ఈ ఏడాదిలో డెంగీ వైరస్ కారణంగా శ్రీలంకలో 56 మంది మరణించగా, 77 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో పావు వంతుకుపైగా కేసులు జులై నెలలోనే నమోదయ్యాయి. దేశంలోని భవనాల పైకప్పులపై నిల్వ ఉన్న నీరు, అలాగే దోమలు పెరిగే ఇతర ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం సైనిక డ్రోన్లను వినియోగిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c04kn1122q2o?at_medium=RSS&at_campaign=rss"}]}]}