{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreemukhi-sampradaaya-dustullo-sreemukhi-merupulu","title_te":"Sreemukhi : సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి మెరుపులు..","section":"తాజా","status_line":"Sreemukhi : సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి మెరుపులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68649","date":"2026-08-13T11:05:50.000Z","title_te":"Sreemukhi : సంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి మెరుపులు..","body_te":"యాంక‌ర్‌, న‌టి శ్రీముఖి (Sreemukhi) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పింక్ క‌ల‌ర్ శారీలో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anchor-sreemukhi-in-pink-saree-photos-viral-vm-1121838.html"}]}]}