{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreeraamsaagar-jalaasayamlo-yuvakula-gallamtu","title_te":"శ్రీరాంసాగర్‌ జలాశయంలో యువకుల గల్లంతు","section":"తాజా","status_line":"శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38740","date":"2026-07-26T12:51:32.000Z","title_te":"శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు","body_te":"నవతెలంగాణ నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఎస్సారెస్పీలోకి ఈతకు వెళ్లి నీటమునిగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న వారు గాలింపు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అలాగే మరో ముగ్గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాతోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/telangana/four-youth-missing-sriramsagar-reservoir-2854840"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/four-youths-go-missing-in-sriramsagar-reservoir/"},{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMimAFBVV95cUxPQzdzOTN1OF9KV1RLNTVxSzl0RFlURkVLVjRjdUFFeTZxdFZGNFlDcjlsZWhrcEExVjFQcDRSbnlMZXlBVjZHSklKR3QyQ3Y5WGFENTk3em9ZWU5xV3h0eHA5Z2dIOFFpU2JGSlBmWDNyQjlIZUZiY1ZfejNEVXRUN3BSWDFpdDZlakd0UWFHUVhMZS1wSHJrcg?oc=5"},{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxQWHN0Ui1MLWdrM3dCa2xGdHJONm44UDBncF8zY2Zabllsd1ZiNkZRY2xIV0x6UWQyTFItZElINjBJSi14aFoyc041MFJ1U3dYbHFQZGpfWXdfNXYtUEZyWU1JdUhxcV9ua3RlbVdHN3hKXzNZRmlxUlROdkFCaS15YlVXc0FJeUFkOUFObm1uM3BZa3pMbWIzazNjeERldXdOZThOVFBkNzhCS1ktLUFoQ2JHb0NMUC1pTU5UNWJHTk0tMGdKZmpOSTBfYzFZOE93WVHSAdcBQVVfeXFMTjh6Z0RZZE9YTm14TVMtSmlHa01lSzRxLVpfYWpLWW9HNUFFODUzTm5LVWJFTzFuUVpvZDQ1TEZibnZ1aXBOSDRST1V2RjFUMHExMzlfZGx3LWs2TVR1N3R2ODYwVDdaVWRxbUVGb1hHZTRKeUctYnd1SF9teGlWYzdRY0ZEZWM0a1lLQi16ZWVURDZHQTdxcmVYS0xtcm1FVWxfei1oMUNIV095R3MxcFlsS3VFeldyRU9NN2pJb0V5dVhqeHB0RnBOUW9vSGNpQVQ5NElGajQ?oc=5"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/three-youth-drown-while-swimming-in-sriramsagar-backwaters-in-nizamabad"}]}]}