{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreesailam-aalaya-pradhaana-bhadrataadhikaaripai-vetu-vairal-aad","title_te":"శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం","section":"తాజా","status_line":"శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81579","date":"2026-08-21T09:26:55.000Z","title_te":"శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం","body_te":"Srisailam Temple news: శ్రీశైలం ఆలయంలో దర్శనాల వ్యవహారంపై వైరల్‌గా మారిన ఆడియో నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆడియో వైరల్ కావడానికి కారణమయ్యారనే ఆరోపణలతో ఆలయ ప్రధాన భద్రతాధికారి శ్రీనివాసరావును అధికారులు టెర్మినేట్ చేశారు. మరోవైపు హుండీ చోరీ, ఉద్యోగులపై ACB కేసుల నేపథ్యంలో తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/srisailam-temple-chief-security-officer-terminated-over-viral-audio-controversy-1893207.html"}]}]}