{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreesailam-bhramaraambikaadeviki-saakaambaree-alamkaaram-3-vela","title_te":"శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!","section":"తాజా","status_line":"శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43099","date":"2026-07-29T07:23:08.000Z","title_te":"శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!","body_te":"ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి అత్యంత వైభవంగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. సుమారు 3 వేల కేజీల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/srisailam-bhramaramba-devi-adorned-with-3k-kg-of-vegetables-during-ashada-pournami-shakambari-utsavam-1875838.html"}]}]}