{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreesailam-byaak-vaatar-lo-jalaadhivaasam-chesina-samgamesvara-s","title_te":"శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!","section":"తాజా","status_line":"శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T07:31:52.691Z"},"facts":[],"events":[{"id":"event-48214","date":"2026-08-01T06:40:44.000Z","title_te":"శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!","body_te":"ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సప్త నదుల సంగమేశ్వరుడు జలాధివాసం చేశాడు. వేపదాల శివలింగాన్ని శ్రీశైలం కృష్ణాజిల్లాలు తాకడంతో చివరిసారి పూజలు నిర్వహించారు అర్చకులు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంలో పంచ పాండవులు ప్రతిష్టించారని ప్రచారం పొందుతున్న సంగమేశ్వర స్వామి ఆలయం ప్రతిసారి నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా మునినప్పుడు పూజలు చేయడం చాలా కష్టం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sangameswara-swamy-enters-jaladhivasam-again-after-five-months-as-srisailam-backwaters-rise-1878197.html"}]}]}