{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreesailam-praajektu-gamgammato-sirisirimuvvalu-palikedi-eppudam","title_te":"శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే","section":"తాజా","status_line":"శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:50:52.738Z"},"facts":[],"events":[{"id":"event-38136","date":"2026-07-26T05:37:21.000Z","title_te":"శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే","body_te":"శ్రీశైలం రిజర్వాయర్ కి మంచి రోజులు రానున్నాయి. మూడు రోజుల్లో గా రిజర్వాయర్ కి వరద నీరు రానుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డాం ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జూరాలకు కృష్ణన్న పరుగులు తీస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/srisailam-reservoir-may-finally-get-relief-floodwater-expected-in-3-days-as-krishna-river-inflows-rise-1873910.html"}]}]}