{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreesailam-praajektulo-875-adugula-neerunnaa-saagar-ku-vadalarem","title_te":"శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?","section":"తాజా","status_line":"శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65887","date":"2026-08-11T20:38:11.000Z","title_te":"శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?","body_te":"‘కేసీఆర్‌ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్‌ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్‌ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్‌కు తరలించే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు? సాగర్‌ ఆయకట్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/former-mla-chirumarthi-lingaiah-fire-on-congress-govt-5-2480496"}]}]}