{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sreevaari-sevaku-praamteeya-pareeksha-telamgaana-veda-pamditulak","title_te":"శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం","section":"తాజా","status_line":"శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-28T03:02:27.103Z"},"facts":[],"events":[{"id":"event-91981","date":"2026-08-27T20:53:48.000Z","title_te":"శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం","body_te":"తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సర్వజనులకు దేవుడు.. ఆయనకు ప్రాంతీయ భేదాలు లేవు. కులమతాల పట్టింపు అసలే కనిపించదు. అక్కడికొచ్చే భక్తజనం, ఆయన సేవలు చేసుకొనే భాగ్యం కలిగిన అర్చకులకు, నిరంతర వేదనాదం వినిపించే వేదపారాయణదారులకు గతంలో ఈ తారతమ్యాలే లేవు. ఏ ప్రాంతం వారైనా స్వామిసేవలో తరించాలనే సత్సంకల్పం దేవస్థానం నిర్వాహకులకు ఉండేది. కానీ, ఇటీవల టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు శ్రీవారికి కూడా ప్రాంతీయతను అంటగడుతున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/andhrapradesh-news/regional-test-for-srivari-seva-injustice-to-vedic-scholars-from-telangana-2495957"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxOMWo4ZjVvLVdWYy1PQ2xPblBTdURkWkp1cTdESUpVUUVNR04zMm85blVUVVJpaW9nZ1ZsNUFnTGI0ZW0tXzNXVGJOSlNxMmJzdVlmQ3d6MTJrcjFuX3AzZ1dJUkhYSEFTRE5fZ3dNX19QYzIybnhseGlzWnNfVzExU2FKRUsxb2dIcTVhUDdydk00QVVibmNzU0hWT0g4SWVpd1BGazg3Z3ptWnVLVUZLN3M3bFY?oc=5"}]}]}