{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sri-lanka-bhaarateeya-chepala-naukaku-sreelamka-teeramlo-pramaad","title_te":"Sri Lanka | భారతీయ చేపల నౌకకు శ్రీలంక తీరంలో ప్రమాదం.. 11 మంది సిబ్బందిని రక్షించిన శ్రీలంక నేవీ","section":"తాజా","status_line":"Sri Lanka | భారతీయ చేపల నౌకకు శ్రీలంక తీరంలో ప్రమాదం.. 11 మంది సిబ్బందిని రక్షించిన శ్రీలంక నేవీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56992","date":"2026-08-06T12:08:19.000Z","title_te":"Sri Lanka | భారతీయ చేపల నౌకకు శ్రీలంక తీరంలో ప్రమాదం.. 11 మంది సిబ్బందిని రక్షించిన శ్రీలంక నేవీ","body_te":"Sri Lanka : చేపల వేట కోసం వెళ్లిన భారతీయ నౌక శ్రీలంక జలాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో నౌకలోని సిబ్బందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని గురువారం శ్రీలంక నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/sri-lanka-navy-rescues-11-indian-fishing-crew-after-boat-hits-reef-near-delft-island-2475344"}]}]}