{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sri-lanka-mass-grave-sreelamkaloni-jaaphnaalo-saamoohika-samaadh","title_te":"Sri Lanka mass grave | శ్రీలంకలోని జాఫ్నాలో సామూహిక సమాధి.. బయటపడిన 582 అస్థిపంజరాలు","section":"తాజా","status_line":"Sri Lanka mass grave | శ్రీలంకలోని జాఫ్నాలో సామూహిక సమాధి.. బయటపడిన 582 అస్థిపంజరాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80459","date":"2026-08-20T15:21:38.000Z","title_te":"Sri Lanka mass grave | శ్రీలంకలోని జాఫ్నాలో సామూహిక సమాధి.. బయటపడిన 582 అస్థిపంజరాలు","body_te":"Sri Lanka mass grave | శ్రీలంకలోని జాఫ్నాలో సామూహిక సమాధి బయటపడింది. పిల్లలతో సహా 582 అస్థిపంజరాలు వెలుగులోకి వచ్చాయి. స్వతంత్ర తమిళ రాజ్యం కోసం పోరాడిన తమిళ టైగర్స్‌ అయిన ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాల మధ్య జరిగిన భీకర అంతర్యుద్ధం సమయంలో అదృశ్యమైన తమిళ పౌరులకు చెందిన అవశేషాలుగా భావిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/582-skeletons-including-children-discovered-in-sri-lanka-mass-grave-2489281"}]}]}