{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sri-satya-talli-kosam-nelaku-roo-2-5-kharchu-somta-illu-ledu-big","title_te":"Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ?","section":"తాజా","status_line":"Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-21T19:32:32.818Z"},"facts":[],"events":[{"id":"event-30454","date":"2026-07-21T15:54:04.000Z","title_te":"Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ?","body_te":"శ్రీ సత్య తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. సీరియల్స్, పలు షోల ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ షోతో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, పలు షోలు చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పంచుకున్నారు. తల్లి వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు రూ. 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/telugu-actress-sri-satya-on-mothers-health-property-loss-parental-responsibility-1870698.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxOSnJWZVBtU2ROc1MtSHpYeEs0WGNPdHVMekxqUXlhMjVwQXBfUEZwTldJVmxIaFdYWC0teVZUTGlhb3NmWmRaQUNGdEt0Wl8xSEFOZmV5ZDBubG5jb0lvOElWZDcyZVFXakx1czF5YUowQWUycXdIQzN4aGxSZHBwekNkaVJRWXhXbGxmTTZDc2VNNXVUUTZIb1Z6ZXBwcmxxMEg0bUxqRUFjaTB3YWdxdktjeHFjTjFoc2FwNUNSZ2QzSVo1bTJsOU5LU2hrbmNIc29Ia0ZlUzdLTDjSAdsBQVVfeXFMTkpyVmVQbVNkTnNTLUh6WHhLNFhjT3R1THpMalF5YTI1cEFwX1BGcE5XSVZsSGhXWFgtLXlWVExpYW9zZlpkWkFDRnRLdFpfMUhBTmZleWQwbmxuY29JbzhJVmQ3MmVRV2pMdXMxeWFKMEFlMnF3SEMzeGhsUmRwcHpDZGlSUVl4V2xsZk02Q3NlTTV1VFE2SG9WemVwcHJscTBING1MakVBY2kwd2FncXZLY3hxY04xaHNhcDVDUmdkM0laNW0ybDlOS1Noa25jSHNvSGtGZVM3S0w4?oc=5"}]}]}