{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"srihari-birth-anniversary-riyal-staar-sreehari-jayamti-nivaalulu","title_te":"Srihari Birth Anniversary : రియల్ స్టార్ శ్రీహరి జయంతి.. నివాళులు అర్పించిన భార్య శాంతి, కుమారులు..","section":"తాజా","status_line":"Srihari Birth Anniversary : రియల్ స్టార్ శ్రీహరి జయంతి.. నివాళులు అర్పించిన భార్య శాంతి, కుమారులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73123","date":"2026-08-16T05:28:50.000Z","title_te":"Srihari Birth Anniversary : రియల్ స్టార్ శ్రీహరి జయంతి.. నివాళులు అర్పించిన భార్య శాంతి, కుమారులు..","body_te":"శ‌నివారం(ఆగ‌స్ట్ 15) దివంగత న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి. ఈ సందర్భంగా ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని శ్రీహరి మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో ఆయన భార్య శాంతి శ్రీహ‌రి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/srihari-wife-and-sons-pay-tributes-to-his-birth-anniversary-sy-1123199.html"}]}]}