{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"srikanth-aa-heeroyin-naaku-chaalaa-ishtam-tana-yaaktimg-amte-pic","title_te":"Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా ఇష్టం.. తన యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం.. హీరో శ్రీకాంత్..","section":"తాజా","status_line":"Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా ఇష్టం.. తన యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం.. హీరో శ్రీకాంత్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T18:20:42.768Z"},"facts":[],"events":[{"id":"event-91834","date":"2026-08-27T16:30:28.000Z","title_te":"Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా ఇష్టం.. తన యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం.. హీరో శ్రీకాంత్..","body_te":"ఒకప్పుడు హీరోగా మెప్పించాడు. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నాడు శ్రీకాంత్. వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలపై స్పందించారు. ఆ హీరోయిన్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉండేదని, ఆమెతో కలిసి నటించడం చాలా సౌకర్యంగా ఉండేదని తెలిపారు. సినీ పరిశ్రమలో అందరితోనూ కుటుంబ సభ్యుల్లా ఉంటామని, వదంతులను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. విడాకుల వార్తలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/hero-srikanth-opens-up-on-soundarya-his-special-bond-with-her-1898106.html"}]}]}