{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"srinu-vaitla-dookudu-sakses-venuka-asalu-heero-mahesh-baabe-ree","title_te":"Srinu Vaitla | ‘దూకుడు’ సక్సెస్ వెనుక అసలు హీరో మహేష్ బాబే.. రీ-రిలీజ్ ముందు శ్రీను వైట్ల ఆసక్తికర వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Srinu Vaitla | ‘దూకుడు’ సక్సెస్ వెనుక అసలు హీరో మహేష్ బాబే.. రీ-రిలీజ్ ముందు శ్రీను వైట్ల ఆసక్తికర వ్యాఖ్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T06:34:44.868Z"},"facts":[],"events":[{"id":"event-58137","date":"2026-08-07T06:05:29.000Z","title_te":"Srinu Vaitla | ‘దూకుడు’ సక్సెస్ వెనుక అసలు హీరో మహేష్ బాబే.. రీ-రిలీజ్ ముందు శ్రీను వైట్ల ఆసక్తికర వ్యాఖ్యలు","body_te":"Srinu Vaitla | సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన 'దూకుడు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీను వైట్ల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దూకుడు సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం మహేష్ బాబే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/srinu-vaitla-shares-intresting-topics-about-dookudu-2476140"}]}]}