{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"srushtiki-moolam-amma-pasaramtina-kodavali-pustakaavishkaranalo","title_te":"సృష్టికి మూలం అమ్మ.. పసరంటిన కొడవలి పుస్తకావిష్కరణలో సింగిరెడ్డి","section":"తాజా","status_line":"సృష్టికి మూలం అమ్మ.. పసరంటిన కొడవలి పుస్తకావిష్కరణలో సింగిరెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39112","date":"2026-07-26T20:22:13.000Z","title_te":"సృష్టికి మూలం అమ్మ.. పసరంటిన కొడవలి పుస్తకావిష్కరణలో సింగిరెడ్డి","body_te":"సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పుస్తకాన్ని నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయి కోటేశ్వర్‌రావు ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/singireddy-niranjan-reddy-book-launch-in-nagarkurnool-2463819"}]}]}