{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sry-test-tennis-kreedaakaarinulaku-janyu-pareekshalu-emduko-telu","title_te":"SRY Test | టెన్నిస్‌ క్రీడాకారిణులకు జన్యు పరీక్షలు.. ఎందుకో తెలుసా..?","section":"తాజా","status_line":"SRY Test | టెన్నిస్‌ క్రీడాకారిణులకు జన్యు పరీక్షలు.. ఎందుకో తెలుసా..?","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28286","date":"2026-07-20T11:03:32.000Z","title_te":"SRY Test | టెన్నిస్‌ క్రీడాకారిణులకు జన్యు పరీక్షలు.. ఎందుకో తెలుసా..?","body_te":"SRY Test : మహిళల టెన్నిస్‌లో విప్లవాత్మక నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మహిళల టెన్నిస్ సంఘం (WTA). ఇక నుంచి క్రీడాకారిణులకు జన్యు పరీక్షలను తప్పనిసరి చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/women-tennis-players-to-undergo-sry-test-once-in-a-career-2456945"}]}]}