{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sssuhe-desa-charitralo-ide-tolisaari-raitulaku-satyasaayi-yooniv","title_te":"SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం..","section":"తాజా","status_line":"SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T16:38:50.484Z"},"facts":[],"events":[{"id":"event-44012","date":"2026-07-29T15:57:50.000Z","title_te":"SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం..","body_te":"దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ పరిజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తింపు కల్పిస్తూ 138 మంది రైతులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ 5వ స్నాతకోత్సవంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indias-first-krishi-rishi-certificates-awarded-to-138-farmers-by-sri-sathya-sai-university-for-human-excellence-1876355.html"}]}]}