{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"staalin-ku-raahul-keelaka-pilupu-deelimiteshan-billu-vela-keelak","title_te":"స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!","section":"తాజా","status_line":"స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T14:50:42.041Z"},"facts":[],"events":[{"id":"event-48907","date":"2026-08-01T13:54:10.000Z","title_te":"స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!","body_te":"Congress leader Rahul Gandhi accused the BJP of using delimitation to weaken Tamil Nadu's political representation, urging all Tamil parties and MPs to oppose the move in Parliament. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజనను ఒక కుట్రగా వాడుకుంటోందని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ చర్యను వ్యతిరేకించాలని తమిళ పార్టీలకు, ఎంపీలకు పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/rahul-gandhi-calls-delimitation-a-bjp-conspiracy-against-tamil-nadu-urges-all-parties-to-oppose-it-499785.html"}]}]}