{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"staartarlu-kaalipotunnaa-pattimchukoraa","title_te":"స్టార్టర్లు కాలిపోతున్నా పట్టించుకోరా?","section":"తాజా","status_line":"స్టార్టర్లు కాలిపోతున్నా పట్టించుకోరా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65868","date":"2026-08-11T20:01:18.000Z","title_te":"స్టార్టర్లు కాలిపోతున్నా పట్టించుకోరా?","body_te":"యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లోవోల్టేజీ సమస్యను పరిషరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు శారాజీపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmers-besiege-substation-in-distress-over-withering-crops-2480771"}]}]}