{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stailish-dijain-adire-saumd-to-sonee-limk-bads-speshal-pheecharl","title_te":"స్టైలిష్ డిజైన్, అదిరే సౌండ్‌తో సోనీ లింక్‌బడ్స్..! స్పెషల్ ఫీచర్లు ఏమున్నాయంటే","section":"తాజా","status_line":"స్టైలిష్ డిజైన్, అదిరే సౌండ్‌తో సోనీ లింక్‌బడ్స్..! స్పెషల్ ఫీచర్లు ఏమున్నాయంటే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T02:52:09.895Z"},"facts":[],"events":[{"id":"event-20379","date":"2026-07-16T01:00:07.000Z","title_te":"స్టైలిష్ డిజైన్, అదిరే సౌండ్‌తో సోనీ లింక్‌బడ్స్..! స్పెషల్ ఫీచర్లు ఏమున్నాయంటే","body_te":"ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ, సంగీత ప్రియుల కోసం తన సరికొత్త 'Sony LinkBuds Clip' ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. చెవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల శబ్దాలను వింటూనే పాటలను ఆస్వాదించేలా వీటిని క్లిప్ తరహా డిజైన్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. అద్భుతమైన ఆడియో క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలను తెలుసుకుందాం","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/sony-linkbuds-clip-review-experience-unmatched-comfort-and-clarity-with-sonys-latest-open-ear-innovation-1866402.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxQVUplNW5oYjFxSXVnbzZoRmZoNGZISGZDeGhDVU9vYmM5cDFWd29oa3FwR1l6OWlwOUt4UmNvRFQtSmdkTnJSMkNUbG1DZ05abnhzallSbHZ2SFVmVVh3OTdtX1JTNHV4SWUwdXNEc0ZEXzlsT1IwWlhYY1FFR19wOGE0eUpKYmtpc25FY0F4a2RwTzkzdHhEXzRJcFo3Y21IYlhiNnNhNG9tMl9WdnpNSU1SRmdUWlFJbFVkQk1SQmNsdG50dXFCaXRGRjBlOENaVldYWWFyZVBjSzNCZkc1RHhWRzRFRVZRcWfSAeoBQVVfeXFMUFVKZTVuaGIxcUl1Z282aEZmaDRmSEhmQ3hoQ1VPb2JjOXAxVndvaGtxcEdZejlpcDlLeFJjb0RULUpnZE5yUjJDVGxtQ2dOWm54c2pZUmx2dkhVZlVYdzk3bV9SUzR1eEllMHVzRHNGRF85bE9SMFpYWGNRRUdfcDhhNHlKSmJraXNuRWNBeGtkcE85M3R4RF80SXBaN2NtSGJYYjZzYTRvbTJfVnZ6TUlNUkZnVFpRSWxVZEJNUkJjbHRudHVxQml0RkYwZThDWlZXWFlhcmVQY0szQmZHNUR4Vkc0RUVWUXFn?oc=5"}]}]}