{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stampede-aala-yamlo-bha-ktulapai-tegipa-dda-ka-remtu-teega-tokki","title_te":"Stampede | ఆల‌యంలో భ‌క్తులపై తెగిప‌డ్డ క‌రెంటు తీగ.. తొక్కిస‌లాట‌లో ఏడుగురు దుర్మ‌ర‌ణం..!","section":"తాజా","status_line":"Stampede | ఆల‌యంలో భ‌క్తులపై తెగిప‌డ్డ క‌రెంటు తీగ.. తొక్కిస‌లాట‌లో ఏడుగురు దుర్మ‌ర‌ణం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74463","date":"2026-08-17T04:10:35.000Z","title_te":"Stampede | ఆల‌యంలో భ‌క్తులపై తెగిప‌డ్డ క‌రెంటు తీగ.. తొక్కిస‌లాట‌లో ఏడుగురు దుర్మ‌ర‌ణం..!","body_te":"Stampede | శ్రావ‌ణ సోమ‌వారం (Sravanam Monday) కావ‌డంతో ఆ ఆల‌యానికి భ‌క్తులు భారీగా పోటెత్తారు. అదే స‌మ‌యంలో క‌రెంటు వైర్ (Electric Wire) తెగిప‌డ‌టంతో భ‌క్తులు (Devotees) భ‌యంతో ప‌రుగులు తీశారు. దాంతో తొక్కిస‌లాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురికి గాయాల‌య్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/stampede-seven-killed-in-stampede-at-ashok-dham-temple-in-bihars-lakhisarai-2485917"}]}]}