{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"standing-on-salt-padukune-mumdu-konni-nimishaalu-uppupai-nilabad","title_te":"Standing on Salt: పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏం జరుగుతుంది?","section":"తాజా","status_line":"Standing on Salt: పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏం జరుగుతుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67184","date":"2026-08-12T14:48:47.000Z","title_te":"Standing on Salt: పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏం జరుగుతుంది?","body_te":"సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక చిట్కాలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఇటీవల ఎక్కువగా చర్చనీయాంశమైనది పడుకునే ముందు ఉప్పుపై నిలబడడం. ఈ పద్ధతి వల్ల శరీరంలోని ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోతుందని, ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర వస్తుందని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఇది పాదాలకు విశ్రాంతిని ఇచ్చి రిలాక్స్ ఫీలింగ్ కలిగిస్తుందని అంటున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/standing-on-salt-before-bed-details-in-telugu-1886632.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxNWUpybUxzSlduMEd4clpsb1dBTjNrZ3RheC1RTWpPLWROZENndzRCcHdyNW9NNElYRkFWNGVncC00VDhWdHdiSFctU0V5cjhEODl2NUozb0p5eWZJZGpQaGNiZFd2WkwtMjdSejVrTzBkYlhyYUNKelZ0dzJlZDVjRWN3RXJkU1l3U3E4X25mU2hCM1BJSjc0WnNR0gGaAUFVX3lxTE1ZSnJtTHNKV24wR3hyWmxvV0FOM2tndGF4LVFNak8tZE5kQ2d3NEJwd3I1b000SVhGQVY0ZWdwLTRUOFZ0d2JIVy1TRXlyOEQ4OXY1SjNvSnl5ZklkalBoY2JkV3ZaTC0yN1J6NWtPMGRiWHJhQ0p6VnR3MmVkNWNFY3dFcmRTWXdTcThfbmZTaEIzUElKNzRac1E?oc=5"}]}]}