{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"starship-speseks-cha-ritra-lo-ma-ro-mailuraayi-himdoo-ma-haasa-m","title_te":"Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌","section":"తాజా","status_line":"Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:01:00.568Z"},"facts":[],"events":[{"id":"event-36513","date":"2026-07-25T05:46:03.000Z","title_te":"Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌","body_te":"Starship | అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) మరో చారిత్రక మైలురాయిని దాటింది. టెక్సాస్‌ (Texas) లోని బోకా చిగా వద్దగల స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన \"స్టార్‌షిప్ ఫ్లైట్-13 (Starship Flight)\" రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్‌ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/starship-splashes-down-in-indian-ocean-after-texas-launch-spacex-calls-it-lucky-number-13-2462317"}]}]}