{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"steshan-beyil-ichchemduku-lamcham-eseebee-valalo-chikkina-raajam","title_te":"స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లంచం.. ఏసీబీ వలలో చిక్కిన రాజంపేట ఎస్సై","section":"తాజా","status_line":"స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లంచం.. ఏసీబీ వలలో చిక్కిన రాజంపేట ఎస్సై","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80614","date":"2026-08-20T19:33:14.000Z","title_te":"స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లంచం.. ఏసీబీ వలలో చిక్కిన రాజంపేట ఎస్సై","body_te":"రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.30 వేలు తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/rajampet-si-caught-in-acb-trap-for-taking-bribe-to-grant-station-bail-2489644"}]}]}