{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sthaanika-yuvatake-90-udyogaalivvaali","title_te":"స్థానిక యువతకే 90% ఉద్యోగాలివ్వాలి","section":"తాజా","status_line":"స్థానిక యువతకే 90% ఉద్యోగాలివ్వాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45847","date":"2026-07-30T20:49:11.000Z","title_te":"స్థానిక యువతకే 90% ఉద్యోగాలివ్వాలి","body_te":"కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే పూర్తిస్థాయిలో నిర్వహించాలని, ఆ ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే కేటాయించాలని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాసర్‌ కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kazipet-needs-a-separate-railway-division-2468455"}]}]}