{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stock-market-choodataaniki-o-saamaanya-vruddudu-kaanee-roo-100-k","title_te":"Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..?","section":"తాజా","status_line":"Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36444","date":"2026-07-25T04:55:48.000Z","title_te":"Stock Market: చూడటానికి ఓ సామాన్య వృద్దుడు.. కానీ రూ.100 కోట్ల సంపాదన.. మీకు నమ్మశక్యంగా లేదా..?","body_te":"కర్ణాటకకు చెందిన ఒక వృద్దుడు రూ.100 కోట్ల స్టాక్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాడు. 27,855 ఎల్&టి షేర్లు ఉండగా.. కర్ణాటక బ్యాంక్ షేర్లు కూడా ఉన్నాయి. ఇంత ఆదాయం ఉన్నా వృద్దుడు చాలా సామాన్య వ్యక్తిలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/viral-video-elderly-man-claims-massive-stock-holdings-worth-nearly-100-crore-1873104.html"}]}]}