{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stock-markets-roo-5-la-ksha-la-kotlu-perigina-ma-dupa-rla-sampa","title_te":"Stock Markets | రూ.5 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన మ‌దుప‌ర్ల సంప‌ద‌.. వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ లాభాలు","section":"తాజా","status_line":"Stock Markets | రూ.5 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన మ‌దుప‌ర్ల సంప‌ద‌.. వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ లాభాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51826","date":"2026-08-03T11:32:35.000Z","title_te":"Stock Markets | రూ.5 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన మ‌దుప‌ర్ల సంప‌ద‌.. వ‌రుస‌గా నాలుగో సెష‌న్‌లోనూ లాభాలు","body_te":"Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌ (Iran) తో చర్చలు ఉంటాయని ప్రకటించడంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారాయి. దాంతో చమురు ధరలు మరోసారి దిగొచ్చాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/stock-markets-markets-rally-for-fourth-day-nifty-ends-at-five-month-high-above-24700-2472071"}]}]}