{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"strait-of-hormuz-hormuj-jalasamdhilo-bhaarateeya-naavikulaku-per","title_te":"Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులకు పెరిగిన ముప్పు.. వైరల్‌గా వీడియో!","section":"తాజా","status_line":"Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులకు పెరిగిన ముప్పు.. వైరల్‌గా వీడియో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80965","date":"2026-08-21T03:42:32.000Z","title_te":"Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులకు పెరిగిన ముప్పు.. వైరల్‌గా వీడియో!","body_te":"Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో భారతీయ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయ సిబ్బందితో ఉన్న నౌకపై ఇరాన్‌కు చెందిన పడవలు కాల్పులు జరిపిన ఏప్రిల్ నాటి వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ మార్గంలో భారతీయ నావికుల భద్రత కోసం కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/strait-of-hormuz-indian-sailors-caught-in-crossfire-as-tensions-escalate-old-video-surfaces-1892932.html"}]}]}