{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"strawberries-straaberreela-nu-kone-mumdu-telusukovaalsina-visha","title_te":"Strawberries | స్ట్రాబెర్రీల‌ను కొనే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలివే.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..","section":"తాజా","status_line":"Strawberries | స్ట్రాబెర్రీల‌ను కొనే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలివే.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T10:41:19.761Z"},"facts":[],"events":[{"id":"event-46824","date":"2026-07-31T10:27:50.000Z","title_te":"Strawberries | స్ట్రాబెర్రీల‌ను కొనే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలివే.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..","body_te":"స్ట్రాబెర్రీలు రుచికరమైన బెర్రీ పండ్లలో ఒకటి. తీపి, స్వల్ప పులుపు కలిసిన వీటి ప్రత్యేక రుచి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. రుచితోపాటు పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉండే ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మాంగనీస్‌, ఫోలేట్‌, పొటాషియం, బి విటమిన్లు వంటి అనేక కీలక పోషకాలను అందిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/must-know-these-tips-before-purchasing-and-storing-strawberries-2468911"}]}]}