{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stree-sakti-ss-534-laataree-phalitaalu-vidudala-roo-1-koti-jaak","title_te":"స్త్రీ శక్తి SS-534 లాటరీ ఫలితాలు విడుదల.. రూ. 1 కోటి జాక్‌పాట్ కొట్టిన విజేత ఎవరో తెలుసా?","section":"తాజా","status_line":"స్త్రీ శక్తి SS-534 లాటరీ ఫలితాలు విడుదల.. రూ. 1 కోటి జాక్‌పాట్ కొట్టిన విజేత ఎవరో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91046","date":"2026-08-27T08:37:32.000Z","title_te":"స్త్రీ శక్తి SS-534 లాటరీ ఫలితాలు విడుదల.. రూ. 1 కోటి జాక్‌పాట్ కొట్టిన విజేత ఎవరో తెలుసా?","body_te":"కేరళ ప్రభుత్వ లాటరీ డిపార్ట్‌మెంట్ ప్రతివారం నిర్వహించే ప్రముఖ లాటరీలలో స్త్రీ శక్తి ఒకటి. పారదర్శకతకు, భారీ నగదు బహుమతులకు పేరుగాంచిన ఈ లాటరీకి ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. తాజాగా కేరళ లాటరీస్ విభాగం స్త్రీ శక్తి SS-534 వారపు డ్రా ఫలితాలను ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా విజేతలు తమ టికెట్లను అధికారిక గెజిట్‌తో సరిచూసుకుని 30 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/sthree-sakthi-ss-534-lottery-results-announced-who-won-the-rs-1-crore-jackpot-1897597.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQeWtiYTI5UWhLY1dTOWR5VGxHbkZQNzdqNWMtVE4zVFY1MHczV003bDFaYjhRU0gxbl8xZlVZdnBIU1dIMF9VVkRmZTFHdnRZUHpJM3FwdDJPUlZmblp2M2xiWmpfWm9LWk9Rd2dLVHN0SnhjbXNwUmZNMlh3cGxsMUl2ajlpNTRacUZMZy1wdlFjLXNmWVg1QXFidGdFYmxSdVFjOVZFUTZrTUFIdHp3bFV5T0tHWWctMXlRTEtKS1ViY2PSAcMBQVVfeXFMUHlrYmEyOVFoS2NXUzlkeVRsR25GUDc3ajVjLVROM1RWNTB3M1dNN2wxWmI4UVNIMW5fMWZVWXZwSFNXSDBfVVZEZmUxR3Z0WVB6STNxcHQyT1JWZm5adjNsYlpqX1pvS1pPUXdnS1RzdEp4Y21zcFJmTTJYd3BsbDFJdmo5aTU0WnFGTGctcHZRYy1zZllYNUFxYnRnRWJsUnVRYzlWRVE2a01BSHR6d2xVeU9LR1lnLTF5UUxLSktVYmNj?oc=5"}]}]}