{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"streenidhi-runaala-rikavareelo-gol-maal","title_te":"స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్‌!","section":"తాజా","status_line":"స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3956","date":"2026-07-06T21:24:33.000Z","title_te":"స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్‌!","body_te":"మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిని ఆ శాఖలో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లే(నడింపల్లే) గ్రామంలో స్త్రీనిధి రుణాల రికవరీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆడిట్‌లో వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/golmaal-in-the-recovery-of-womens-fund-loans-2442968"}]}]}