{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"street-laitla-temdar-lo-gol-maal","title_te":"స్ట్రీట్‌ లైట్ల టెండర్‌లో గోల్‌మాల్‌?","section":"తాజా","status_line":"స్ట్రీట్‌ లైట్ల టెండర్‌లో గోల్‌మాల్‌?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47561","date":"2026-07-31T21:22:18.000Z","title_te":"స్ట్రీట్‌ లైట్ల టెండర్‌లో గోల్‌మాల్‌?","body_te":"గ్రేటర్‌ పరిధిలో ఎల్‌ఈడీ వీధి దీపాల సరఫరా, నిర్వహణ టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును ఓ నిర్దిష్ట సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు టెండర్‌ నిబంధనలను అడ్డగోలుగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/irregularities-in-street-lights-tenders-2469338"}]}]}